బియ్యం పిండి - గ్రీన్ టీ,ఆరెంజ్ తొక్క - గ్రీన్ టీ,పసుపు - గ్రీన్ టీ పద్దతులను పాటించి, ముఖం పైన ముడతలు రాకుండా నిత్యయవ్వనంగా కనిపించవచ్చు