షవర్ కింద స్నానం చేసేటప్పుడు చాలా వేడి నీటితో స్నానం చేయడం, జుట్టును గట్టిగా రుద్దడం, కండిషనర్ వాడకపోవడం, బాడీకి తలకు ఒకటే టవల్ వాడడం, చర్మాన్ని గట్టిగా రుద్దడం ఇలాంటి తప్పులు చేయడం వల్ల తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.