ఓట్మీల్, అవకాడో, గుడ్డు, తేనె, ముల్తానీ మట్టి, వంట సోడా ఇవన్నీ చర్మ రంధ్రాలను సహజ పద్ధతి ద్వారా శుభ్రం చేసి, చర్మం అందంగా, కాంతివంతంగా మారేలా చేస్తాయి