క్యారెట్ హెయిర్ ప్యాక్, గ్రీన్ టీ హెయిర్ ప్యాక్, మందారం హెయిర్ ప్యాక్ లు వారానికి ఒక్కొక్కటి చొప్పున ఒకసారి పట్టించడంవల్ల,జుట్టు రాలే సమస్య, చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా,ఆరోగ్యంగా,ప్రకాశవంతంగా మారుతుంది.