వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవడానికి, మచ్చలను, దద్దుర్లను నయం చేయడానికి, కాలిన గాయాలను మాన్పడానికి ఇలా ఎన్నో రకాలుగా అరటిపండు తొక్క మనకు ఉపయోగపడుతుంది