చర్మం అందం పెంచుకోవడానికి కాఫీపొడి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాఫీ పొడిలో కొద్దిగా పెరుగు, ఆలివ్ ఆయిల్ కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకోవడం వల్ల చర్మానికి తగినంత బ్లడ్ సర్క్యులేషన్ జరిగి,చర్మం తాజాగా ఉంటుంది.