చర్మం ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే ముల్తానీ మట్టి, పసుపు, పెరుగు,తేనె అన్నిటిని కలిపి మిశ్రమం తయారు చేసి ముఖానికి, మెడకు, భుజాలకు అప్లై చేయాలి.