గడ్డం మీద మొటిమలు ఒత్తిడికి కారణమైన అప్పుడు, ఋతుక్రమం సమయంలో, జనం నియంత్రణ మాత్రలు తీసుకుంటూ అనుకోకుండా ఆపి వేసినప్పుడు ఈ మొటిమలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఓరల్ యాంటీబయాటిక్ చికిత్సలను పాటించాల్సి ఉంటుంది. లేజర్ లేదా లైట్ థెరపీ ని చేయించడం వల్ల మొటిమలు రావడానికి నివారించవచ్చు. మరీ ముఖ్యంగా ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. కూరగాయలు, ప్రోబయోటిక్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో బ్రోకలీ, బచ్చలికూర,ఆకుపచ్చ కూరగాయలు చేర్చుకోవడం వల్ల ఈ మొటిమలను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా బీటాకెరోటిన్, జింక్ ఉత్పత్తులు కలిగిన ఆహారం తీసుకుంటూ ఉండాలి.