థైరాయిడ్ సమస్య,విటమిన్ లోపం,గుండె సంబంధిత వ్యాధులు, కాలేయ సంబంధిత వ్యాధులు, మానసిక ఒత్తిడి వంటివి ఉన్నప్పుడు కూడా జుట్టు ఎక్కువగా రాలుతుంది. అలాగే తెల్ల జుట్టు అధికంగా వస్తుంది.