రోజుకు ఆరు నుండి ఎనిమిది లీటర్ల నీటిని తాగడం, పుదీనా, కీరదోసకాయ కలిపిన రసాన్ని తాగడం, కాఫీని తాగడం వంటివి చేస్తూ ఉండడం వల్ల హ్యాంగోవర్ కారణంగా ముఖం ఉబ్బినట్లు ఉంటే మామూలు స్థితికి వస్తుంది.