వేప -పసుపు, వేప -బొప్పాయి గుజ్జు లేదా వేపాకు తులసి ఆకులను కలిపి మెత్తగా నూరి ప్యాక్ లా వేసుకోవడం వల్ల త్వరగా మొటిమలు తగ్గడం గమనించవచ్చు.