బ్రాహ్మి మొక్క ఆకులను ఉపయోగించడం వల్ల చర్మం మీద ఏర్పడే మొటిమలు, మచ్చలను తొలగించడమే కాకుండా గజ్జి,తామర వంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. అలాగే ఈ ఆకులను మెత్తగా నూరి హెయిర్ ప్యాక్ లా వేసుకోవడం వల్ల జుట్టు సంబంధిత అన్ని సమస్యలను దూరం చేసుకోవచ్చు