ఎక్కువ సేపు నిద్ర మేలుకోవడం, సరైన ప్రోటీన్లు కలిగిన ఆహారం తీసుకోకపోవడం, ఐరన్, ప్రోటీన్ల లోపం ఉండడం వంటి ఎన్నో కారణాల వల్ల అతి చిన్న వయసులోనే పురుషులలో బట్టతల వస్తుంది..