ఫేస్ మసాజ్,చల్లని నీరు,మృదువైన సోపు వాడడం,మేకప్ ఫ్రీ,చేతులు శుభ్రంగా కడుక్కోవడం లాంటి పనుల వల్ల చర్మం సహజ కాంతిని కోల్పోకుండా ఉంటుంది.