జుట్టుకు సరైన సమయంలో సరైన పోషణ అందివ్వడం, జుట్టు హెయిర్ ప్యాక్ వేయడం, వీలైనంత వరకు జుట్టుని శుభ్రం గా ఉండడం వల్ల జుట్టు చివర్లు చిట్లిపోవడం మధ్యలో విరిగిపోవడం లాంటి సమస్యల నుంచి బయట పడవచ్చు...