జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా,పొడవుగా, మృదువుగా, మెరిసే లాగా ఉండాలి అంటే ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ సి,విటమిన్ ఇ,విటమిన్ బీ, ఐరన్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది.