మామిడి, అరటి పండు, బత్తాయి, నేరేడు పండ్లు, నిమ్మరసం, ద్రాక్ష పండ్లు, జామకాయ, యాపిల్, దానిమ్మ ఇవన్నీ కూడా మన జీవితానికి దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుంది. వీటిని తినడం వల్ల మనం నిత్యయవ్వనంగా, నిత్యం ఆరోగ్యంగా వుండ గలుగుతాము...