పసుపులో కొద్దిగా కొబ్బరినూనె కలిపి,పళ్ళు తోముకోవడం వల్ల పంటి సమస్యలు దూరం అవ్వడమే కాదు పళ్లు తెల్లగా మెరుస్తూ ఉంటాయి.