తాటి ముంజలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. రొమ్ము కాన్సర్, కడుపులో మంట, అజీర్తి, కాలేయ సంబంధిత వ్యాధులు, డీహైడ్రేషన్ ఇలాంటి ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చు.