ముఖం తాజాగా, అందంగా ఉండాలి అన్నా, ముఖం మీద ఏర్పడిన మృత కణాలను తొలగించాలన్నా పంచదార, పసుపు, తేనె, కొబ్బరి నూనె ఇవన్నీ మంచిగా పని చేస్తాయి...