శరీరానికి కావలసిన నీటిని తాగడం, యోగాలు,వ్యాయామాలు చేయడం,సమతుల్య ఆహారం తీసుకోవడం లాంటివి చేయడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం,అందానికి అందం ని పొందవచ్చు.