లేత జామ ఆకులను తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్టులాగా తయారు చేయాలి. పేస్ట్ ను ముఖానికి అప్లై చేయక ముందు ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత ముఖానికి ఆవిరి పట్టించాలి. తద్వారా ముఖం మీద ఉన్న రంద్రాలు ఓపెన్ అవుతాయి. ఈ స్టీమ్ పద్ధతిని మాత్రం మిస్ చేయకండి. ఇప్పుడు మనం నూరుకున్న పేస్ట్ ను ముఖానికి ఎలా అప్లై చేయాలి. బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా ముఖాన్ని కడుక్కోవాలి. ఈ పేస్ ప్యాక్ అప్లై చేసిన రోజు సబ్బు నీళ్లతో ముఖాన్ని కడుక్కోరాదు. ఇలా చేయడం వల్ల త్వరలోనే ముఖం మీద ఉన్న మచ్చలు మొటిమలు