కాఫీ, కూల్ డ్రింక్, ఎనర్జీ డ్రింక్, పంచదార ఎక్కువగా ఉండే పదార్థాలు స్వీట్లు, పిజ్జా, బర్గర్, బేకరీ ఫుడ్స్ లాంటివి తినకుండా ఉండాలి. అప్పుడే మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు..