శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం, ఇంట్లో దొరికే పదార్థాల తో ఫేస్ స్క్రబ్ చేసుకోవడం, సన్ స్క్రీన్ లోషన్ వాడటం వంటివి చేయడం వల్ల ఏ కాలంలో నైనా సరే మీ ముఖాన్ని అందంగా తాజాగా ఉంచుకోవచ్చు.