సున్ని పిండి తో స్నానం చేయడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చు. మొటిమలు,మచ్చలు,ముడతలు వంటి వాటిని దూరం చేయడమే కాకుండా ముఖం తాజాగా నిగనిగలాడుతూ ఆరోగ్యంగా ఉంటుంది.