నిధి.. తన అందం గురించి ఒక ఇంటర్వ్యూ ద్వారా తన బ్యూటీ టిప్స్ మనతో తెలియజేస్తూ.. ముఖ మేకప్ వేసుకోవడం ఎంత ముఖ్యమో సకాలంలో మేకప్ తీసుకోవడం అంతే ముఖ్యమని చెబుతుంటారు. అలాగే మేకప్ తీసేటప్పుడు కొబ్బరినూనె, రోజ్ వాటర్ ను ఉపయోగించడం, ఐస్ ముక్కలతో మేకప్ తొలగించడం లాంటివి చేయాలట.. అలాగే పెరుగు ఫేస్ ప్యాక్ కూడా మంచిదని చెబుతోంది..