ముఖ వ్యాయామం చేయడం ద్వారా గడ్డం కింద పేరుకొన్న అధిక కొవ్వును కరిగించుకోవచ్చు. ఇందులో భాగంగానే నాలుకను బయటకు తీసి పది సెకండ్ల పాటు బయటనే ఉంచండి. నీ గడ్డం మెడ వద్ద కండరాలపై ఒత్తిడి పడే వరకు అలాగే ఉంచండి. ఈ వ్యాయామం డబుల్ చిన్న తో పాటు కొవ్వును కూడా కలిగించి ముఖానికి మంచి రూపాన్ని అందిస్తుంది..