అప్పర్ లిప్ పై ఉండే అవాంచిత రోమాలను వాక్స్ ద్వారా తొలగించుకోవాలి. ఆ పై రోమాలు త్వరగా పెరగకుండా ఉండేందుకు ఇంట్లో ఉండే పదార్థాలతో ప్యాక్ తయారు చేసుకొని, వాటిపై అప్లై చేసి, నెమ్మదిగా మర్దనా చేసుకోవాలి. అయితే ఇంట్లో ఉండే పదార్థాలతో ఎలా చేసుకోవాలి అంటే అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ పెరుగు, అర టేబుల్ స్పూన్ బియ్యపిండి. ఈ మూడింటిని బాగా కలిపి పేస్టు లాగా తయారు చేసుకోవాలి.