రాత్రిపూట ఎక్కువ మేలుకోవడం వల్ల ముఖం ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా కార్టిసాల్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి, ఆయిల్ ను ఎక్కువగా ఉత్పన్నం చేస్తుంది. ఫలితంగా నుదురు,ముక్కు, గడ్డం మీద టీ జోన్ లో గుంపులు గుంపులుగా మొటిమలు వస్తాయి.ఇవి ఒత్తిడి కారణంగా వచ్చాయని గుర్తుపట్టవచ్చు.