ఆలుగడ్డల తో తీసిన రసాన్ని ముఖానికి రాయడం వల్ల ముఖం మీద వుండే మచ్చలు,మొటిమలు,నల్లటి గీతలు,డార్క్ పాచెస్ వంటివన్నీ తొలగిపోతాయి.