సబ్బు మీద ఉన్న ప్యాకింగ్ పై ఈ టీ ఎఫ్ ఎమ్ ను గమనించవచ్చు. ఒకవేళ దానిపై 70 శాతం, 67 శాతం,82 శాతం అని ఉంటే,అది మంచి సబ్బు నాణ్యతను తెలియజేస్తుంది..టీఎఫ్ఎం 75 శాతం కంటే ఎక్కువగా ఉంటే వాటిని గ్రేడ్-1సబ్బులు టీఎఫ్ఎం ఎక్కువగా ఉండే సబ్బులను మాత్రమే వాడడం ఉత్తమం. వీటిని వాడడం వల్ల చర్మానికి ఎటువంటి హాని కలగదు..