పుదీనా ఫేస్ ప్యాక్, గంటకొకసారి నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేయడం, సబ్బుల వాడకాన్ని తగ్గించడం, శరీరాన్ని ఎప్పుడు డీహైడ్రేట్ గా ఉంచుకోవడం, ఐస్ క్యూబ్స్ తో ముఖంపై మర్దనా చేయడం వంటి చిట్కాలను మీరు కూడా పాటించి, ఈ వేసవి కాలం నుండి వచ్చే చర్మ సమస్యల నుండి దూరంగా ఉండండి..