పగిలిన మీ పాదాలకు, మరియు మడమల నొప్పులకు అద్భుత నివారణి ఈ అల్యూమినియం ఫాయిల్. అల్యూమినియం ఫాయిల్ ను పాదాలకు గట్టిగా చుట్టి ఒక గంట ఉంచాలి. ఒకసారి తీసి మళ్లీ చుట్టి, ఇంకో గంట ఉంచాలి. ఇలా వారంలో ఏడు రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది. అంతేకాకుండా శరీరం అలసటగా ఉన్నప్పుడు అల్యూమినియం రేకు సీట్లను కొన్నిటిని రిఫ్రిజిరేటర్ లో 2 నుంచి నాలుగు గంటలు ఉంచాలి. ఇప్పుడు ముఖం మీద, కనురెప్పల మీద, బుగ్గల పైన ఈ ఫాయిల్ ను ఉంచడం ద్వారా శరీరానికి అలసట నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది.