తెల్లగా అవడానికి లేదా డ్రై స్కిన్ నుంచి బయటపడాలని చాలామంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు, ఏదో ఒక ప్రొడక్ట్ ని ఎవరో చెప్పారని కొనుగోలు చేసి, ఉపయోగిస్తూ ఉంటారు. వీటివల్ల ఒక్కొక్కసారి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం వుంది. ఇలాంటి వాళ్లు ముఖ్యంగా ఎటువంటి ప్రొడక్ట్స్ ను ఉపయోగించకూడదు అంటే AHAs, BHAs, glycolic acid కి దూరంగా ఉండాలి. అప్పుడే మీ సెన్సిటివ్ స్కిన్ సమస్యల బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.