వట్టి వేర్ల ను అరగదీసి దాని నుంచి వచ్చిన రసాన్ని ముఖానికి పట్టించడం వల్ల ముఖం మీద మచ్చలు, గీతలు, మొటిమలు, వైట్ హెడ్స్,బ్లాక్‌హెడ్స్ వంటివి అన్నీ తొలగిపోతాయి. తద్వారా నిగారింపు అయిన ముఖం మీ సొంతమవుతుంది.