ముల్తానీ మట్టి ఒక టేబుల్ స్పూన్, కొద్దిగా బంగాళదుంప గుజ్జు, అందులో నాలుగు చుక్కల రోజ్‌వాటర్ కలిపి మెత్తటి మిశ్రమంలా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి సమపాలల్లో అప్లై చేసి, ఆ తర్వాత పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే నిగనిగలాడే చర్మం మీ సొంతమవుతుంది.