బంగాళా దుంప, తేనే, పెరుగు, కీరదోస రసం, చక్కర, కాఫీ పొడి,ఇలాంటివి ఒక్కొక్కటి బంగాళాదుంప రసం లో కలిపి చంక భాగంలో రాస్తూ ఉండటం వల్ల చంకల్లో నలుపు బాగా తగ్గిపోతుంది.