ఆవిరి పట్టడం,కాఫీ పొడి స్క్రీబ్,ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ వంటివి వాడటం వల్ల కేవలం ముప్పై నిమిషాలలో మాత్రమే ఎటువంటి కష్టం లేకుండా ఎటువంటి ఖర్చూ లేకుండా ఇంట్లో ఉండే ఇన్స్టెంట్ గ్లో ని పొందవచ్చు.