జుట్టుకు షాంపూ చేసిన తర్వాత కండిషనర్ ఉపయోగించడం, జుట్టు తత్వాన్నిబట్టి షాంపూలను ఎంచుకోవాలి. అలాగే పోషకాహారం కలిగిన ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం, యోగా చేయడం,వారానికి ఒకసారి జుట్టుకు మంచి హెయిర్ ప్యాక్ వేయడం లాంటివి చేయడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు..