అలోవెరా, పసుపు, నారింజ తొక్కల పొడి, అరటి తొక్క, బంగాళదుంప, ఆలివ్ ఆయిల్ ఇవన్నీ కూడా ముఖం మీద ఉన్న మొటిమలు తగ్గించడానికి సహాయపడుతాయి.