కొబ్బరి నూనె, ఆవనూనె, మందారం నూనె, ఆముదం నూనె, బృంగరాజ్ తైలం ఇవన్నీ జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.