జుట్టు రాలే సమస్యను అధిగమించాలంటే, మొదటగా ఉల్లిపాయను మెత్తగా రుబ్బుకోవాలి. దీని నుంచి రసం తీసి,కలబంద పేస్ట్ లో కొబ్బరి నూనె, ఈ ఉల్లిపాయ రసం కలిపి బాగా మిశ్రమంలా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని రోజు జుట్టు మీద పూయాలి. తద్వారా మీ జుట్టు అందంగా, మందంగా, పొడవుగా, బలంగా కనిపిస్తుంది.