ముఖం మీద ఏర్పడిన అధిక ఫ్యాట్ ను తొలగించాలంటే మనం తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండాలి. రోజుకు ఆరు నుండి ఏడు లీటర్ల నీటిని తాగాలి.అలాగే మనకు రోజువారి అవసరమయ్యే పోషకాల లో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన శరీరం తో పాటు ముఖవర్చస్సు ను కూడా పెంచుకోవచ్చు.