ముక్కుమీద,చెంపలపై ఉండే మంగు మచ్చలను తొలగించాలంటే బియ్యపు నీళ్లు, అలాగే కొద్దిగా నిమ్మరసం, అలోవెరా గుజ్జు, రోజ్ వాటర్ బాగా పనిచేస్తాయి. అయితే ఈ మిశ్రమాన్ని ఉపయోగించేటప్పుడు హెయిర్ డైలు కానీ ఎండలో తిరగడం గాని చేయకూడదు.