జుట్టు రాలే సమస్యను అధిగమించడానికి ఒక నూనెను తయారు చేసుకోవాలి. ఈ నూనె తయారీకి మొదట చేయవలసిన పని ఉల్లిపాయను మెత్తగా రుబ్బుకోవాలి. ఉల్లిపాయ రసం తాజాగా ఉండేలా చూసుకోవాలి. తరువాత కలబంద పేస్ట్ ను , కొబ్బరి నూనెతో ఉల్లిపాయ రసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు జుట్టుకు పూయాలి. తద్వారా మీ జుట్టు అందంగా ,మందంగా, పొడవుగా బలంగా కనిపిస్తుంది. ఉల్లిరసం, ఆలివ్ ఆయిల్ కలిపి తలమీద పూయడంవల్ల చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.