నూడ్ మేకప్ లుక్ ఈ సరికొత్త మేకప్ లను సెలబ్రిటీలు సైతం ఫాలో అవుతున్నారు. అయితే ఇందులో ఫౌండేషన్ కి బదులు బీబీ క్రీమ్ వాడాలి. అలాగే పెదవులకు పింక్ లేదా పీచ్ కలర్ వాడాలి.అలాగే ఐ లైనర్, కాజల్ కి బదులు మీ కళ్ళకు కేవలం మస్కారా ను మాత్రమే ఉపయోగించండి. అప్పుడే ఈ నూడ్ మేకప్ కు సరైన లుక్ వస్తుంది. పైగా వేసవికాలంలో చెమటలు కారణంగా మేకప్ తొలగిపోతుంటే, ఈ నూడ్ మేకప్ చెమటలకు మేకప్ కరిగిపోకుండా చేస్తుంది