నిమ్మకాయ రసాన్ని ఎప్పుడూ నేరుగా ముఖం మీద అప్లై చేయకూడదు. ఇందులో ఉండే యాసిడ్ గుణాలు చర్మానికి హాని కలిగించవచ్చు. కాబట్టి నిమ్మకాయ రసాన్ని ఎప్పుడూ ఇంకొక దానికి జోడించి మాత్రమే ముఖానికి ఉపయోగించడం అవసరం..