సాధారణంగా ఇంట్లో ఉన్నా లేదా బయటకు వెళ్ళినా సరే ప్రతి రెండు గంటలకు ఒకసారి, మీ చర్మానికి సన్‌స్క్రీన్ లోషన్ తప్పకుండా ఉపయోగించాలి. ఎందుకంటే సూర్యుని నుండి వెలువడే అతి కఠినమైన కిరణాలనుండి చర్మాన్ని కాపాడుకోవాలంటే తప్పకుండా ఈ సన్ స్క్రీన్ లోషన్ ను ఉపయోగించాల్సి ఉంటుంది.