ఈ వేసవి కాలంలో తాజాగా ఉండాలంటే స్నానం చేసే నీటిలో మార్కెట్లో దొరికే సుగంధ లిక్విడ్ జెల్ ను తీసుకొచ్చి, నీళ్లలో కలిపి స్నానం చేస్తే తాజాగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే వారానికి ఒకసారి స్పా బాత్ చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే రోజు వాటర్ లో తెల్ల చందనం కలిపి కూడా స్నానం చేయవచ్చు..