మామిడి పండు గుజ్జును ముఖానికి పట్టించడం వల్ల ముఖం మీద వచ్చే నల్ల మచ్చలు, మొటిమలు తొలగిపోవడమే కాకుండా ట్యాన్ కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా తెల్లగా, అందంగా కూడా ఉంటారు..